WTC Final : New Zealand crowned World Test Champions after thrilling final day | Oneindia Telugu

2021-06-24 139

WTC Final : New Zealand crowned World Test Champions after thrilling final day
#IndvsNz
#WTCFinal
#WorldTestChampionship
#KaneWilliamson
#Kohli

ఎట్టకేలకు న్యూజిలాండ్‌ క్రికెట్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఎన్నో ఏళ్లుగా వన్డేలు, టీ20ల్లో ప్రపంచకప్‌ అందుకునేందుకు అలుపెరగని పోరాటం చేస్తున్న న్యూజిలాండ్‌.. చివరకు టెస్టుల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ట్రోఫీని సొంతం చేసుకుంది. మొట్టమొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. ఒక్కసారి ఛాంపియన్స్‌ ట్రోఫీ (2000)ని సొంతం చేసుకోవడం మినహా.. ఐసీసీ టోర్నీల్లో గెలిచిన రికార్డు లేని కివీస్ జట్టు.. సుదీర్ఘ నిరీక్షణకు ఈ విజయంతో ముగింపు పలికింది.